ఆ దేశంలో సోషల్ మీడియా బ్లాక్.. దాంతో ప్రజలు..?!

సైన్య అధికారుల చేతిలో అతలాకుతలం అవుతున్న మయన్మార్ ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది.రోజు రోజుకి సరికొత్త ఆంక్షలు విధిస్తూ ప్రజలపై విరుచుకుపడుతున్నారు సైన్య అధికారులు.

 Mayanmar , Instagram, Twitter ,shut Down, Military, Network Down, Social Meida,-TeluguStop.com

తాజాగా ఫేస్బుక్ బ్యాన్ చేసిన సైన్యాధికారులను అనేక ఆంక్షలు విధిస్తూ కీలక నేతలు అందరిని కూడా గృహనిర్బంధం చేశారు.అంతేకాకుండా ఈ విషయంపై ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తూ వారిని కాపాడుకుంటూ వస్తుంది.

ఈ తరుణంలో సోషల్ మీడియా పై కూడా మయన్మార్ సైన్యం ఆంక్షలు విధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది తాజాగా మైన్మార్ దేశంలో ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ సేవలను కూడా నిలిపివేయాలని ఆదేశించింది.తదుపరి ఆదేశాల వరకు ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఆపివేయాలని ఆ సంస్థకు సైనిక ప్రభుత్వం హెచ్చరికలు కూడా చారి చేశారు.

ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం విషయానికి వస్తే .ఆ దేశ స్థిర‌త్వం కోసమే అని తిరుగుబాటు నేతలు తెలియజేస్తున్నారు.

Telugu Mayanmar, Military, Shut, Meida-Latest News - Telugu

ఇదిలా ఉండగా మరోవైపు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న సూకీకి  కూడా మద్దతు బాగానే ఉంది.అంతేకాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన వారిని ఎవరినైనా అరెస్ట్ చేసే విధానం పట్ల దేశ వ్యాప్తంగా ఉద్యమం తీవ్ర స్థాయిలో చేరలేకపోతుంది.మరో వైపు అదే నగరంలో యూనివర్సిటీలో డిఫెక్ట్ మెగా కి మద్దతుగా నినాదాలు చెయ్ నినాదాలు చేయడం కూడా మొదలు పెట్టేశారు.ఇక సైన్యం తిరుగుబాటుకు డ్రాగన్ కంట్రీ చైనా పరోక్షంగా మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చైనా ఊహాత్మకంగా మద్దతు అందిస్తుందన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి.చూడాలి మరి చివరికి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube