వీడియో వైరల్: రీల్స్ పిచ్చికి మరో ప్రాణం బలి..

ఈ మధ్యకాలంలో చాలామంది యువత సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి తెగ ప్రయత్నాలు చేసేస్తున్నారు.అయితే ఇలా చేయడంలో చాలామంది వారి ప్రాణాలను కూడా కోల్పోయే పరిస్థితిలను ఎదుర్కొంటున్నారు.

 Video Viral: Another Life Is Sacrificed To Reel's Madness, Viral Video, Social-TeluguStop.com

గత కొద్దికాలంగా ఇలాంటి ఘటనలు అనేక చోట్ల మరింత ఎక్కువ అయ్యాయి.ఎత్తైన ప్రాంతాలలో స్టెంట్స్ చేయడం లేకపోతే కదిలే రైళ్లలో స్టెంట్స్ చేస్తూ, బైక్ రైడ్స్ సంబంధించి ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ద్వారా అనుకోని సంఘటనలతో మృత్యువాత పడుతున్నారు చాలామంది.

అందరిని దృష్టిని ఆకర్షించేందుకు వింతవింత ప్రయత్నాలు చేస్తూ వార్తల్లో నిలవడం కోసం చాలామంది యువత( Youth ) పెడదారి పడుతున్నారు.తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

ఓ వీడియోలో తాజాగా యువకుడు ఓ పెద్ద జలపాతం వద్ద నిలబడి ఉన్నాడు.అయితే ఆ వ్యక్తి రీల్స్ కోసం ఓ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు.దీంతో ఆ యువకుడు అంత పెద్ద ఎత్తు నుండి నీటిలోకి ఒక్కసారిగా దూకేశాడు.అయితే అలా చేసిన తర్వాత నీటిలో పడిన ఆ యువకుడు కొద్దిసేపు స్విమ్మింగ్( Swimming ) చేసినా., ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ., ఒక్కసారి నీటిలోకి మునిగిపోయాడు.

ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాల ద్వారా వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్నారు చాలామంది యువత.కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇంట్లోని వారికి కడుపు తీపి మిగిలించ వద్దు.వైరల్ గా మారిన వీడియోను చూసి నెటిజన్స్ రకరాలుగా స్పందిస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా ఒకసారి విక్షచండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube