రాజధాని విషయం లో హైకోర్టు తీర్పు పై మాజీ ఎంపీ మోదుగుల సంచలన వ్యాఖ్యలు.

ప్రజలకు అవసరమైన అంశాలను కోర్టులు టేబుల్ మీదకు తీసుకోవడం లేదు.తమకు అవసరమైన అంశాలపైనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది.

 Sensational Remarks Byformer Mp Modugula On The High Court Verdict In The Capita-TeluguStop.com

న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థ లలో ఎవరు గొప్పా.దీనిపై పూర్తి స్దాయి లో చర్చ జరగాలి న్యాయ వ్యవస్థ నిద్ర పోతుందా.

న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలగేలా చేయాలి.అంబేద్కర్ రాజ్యంగాన్ని అవమాన పరుస్తారా.

రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దేశ ప్రజలకు తెలుసు.కాంగ్రెస్ పార్టీ రాష్టాన్ని నాశనం చేసింది.

అందులో బిజేపి పాత్ర కూడా ఉంది.రాష్ట్ర విభజన పై వేసిన పిటిషన్ లపై ఎందుకు వాదనలు జరగడం లేదు.

అసెంబ్లీ లో చేసిన తీర్మానాలు చెల్లవని కోర్టులు చెప్పడం ఏంటి.మూడు రాజధానులకు మేము కట్టుబడి ఉన్నాం, ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కోర్టు లో పిటిషన్ వేశాం.2019 లో వేసిన పిటిషన్ ను కోర్టు ఎందుకు పట్టించుకోవడం లేదు.ముందు రాష్ట్ర విభజన పిటిషన్ లపై తీర్పు లు ఇవ్వాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube