గుంతల రోడ్డున బాగు చేయండి సారూ...!స్పందించిన కౌన్సిలర్

నల్లగొండ జిల్లా:నల్లగొండ మున్సిపాలిటీ 18వ వార్డులో మట్టి రోడ్లపై ఏర్పడిన గుంతల వలన పాదచారులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు అవేదన వ్యక్తం చేయడంతో ఆ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాసులు స్పందించారు.రాత్రి కురిసిన వర్షానికి మట్టి రోడ్ల మీద పడిన గుంతలను శుక్రవారం మట్టి పోసి గుంతలను పూడ్చి రోడ్డు క్లియర్ చేశారు.

 Repair The Potholed Road Sir ” Replied The Councillor , Potholed Road, Nalgond-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా వార్డులో ఒక్క దగ్గర కాలి స్థలంలో మట్టిని నిల్వ చేయడం జరిగిందని, వార్డులో ఉన్న మట్టి రోడ్లపై పడిన గుంతలను వారం రోజుల వ్యవధిలో మట్టి పోస్తానని హామీ ఇచ్చారు.దీనితో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube