మహేష్ బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయకపోవడానికి కారణం ఏంటంటే..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు లాంటి నటుడు సైతం ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

 What Is The Reason Why Mahesh Babu Has Not Done A Pan India Film Till Now , Telu-TeluguStop.com

ఇక ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా సినిమా అయితే చేయలేద.కారణం ఏదైనా కూడా తన తోటి హీరోలందరు పాన్ ఇండియా సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న క్రమంలో మహేష్ బాబు( Mahesh Babu 0 మాత్రం ఇన్ని రోజుల వరకు ఎందుకు పాన్ ఇండియా సినిమా చేయలేదు అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే వెలువడుతున్నాయి.

Telugu Mahesh Babu, Pan India Story, Rajamouli, Telugu, Tollywood, Maheshbabu-Mo

నిజానికి ఆయన దగ్గరికి వచ్చిన స్క్రిప్టు పాన్ ఇండియా స్టోరీ( Pan India Story ) లు కాకపోవడం వల్లే ఆయన పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించలేదట.ప్రస్తుతం రాజమౌళితో ( Rajamouli )చేస్తున్న సినిమా పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.కాబట్టి ఆ సినిమాతో తను ఒకేసారి పాన్ వరల్డ్ షేక్ చేయాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

 What Is The Reason Why Mahesh Babu Has Not Done A Pan India Film Till Now , Telu-TeluguStop.com

ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

Telugu Mahesh Babu, Pan India Story, Rajamouli, Telugu, Tollywood, Maheshbabu-Mo

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి విజయాలను సాధించిన కూడా మహేష్ బాబు సాధించిన విజయాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి.ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది.ఇక రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న మొదటి సినిమా అయినప్పకి వీళ్ళ కాంబినేషన్ మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube