డిఫరెంట్ కథలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య...

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని( Indian film industry ) శాసించిన హీరోల్లో బాలయ్య బాబు( Balayya Babu ) ఒకరు.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తున్నాయి.

 Balayya Gives Green Signal To Different Stories , Indian Film Industry , Differe-TeluguStop.com

మరి ఇలాంటి నేపధ్యంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలుగా నిలవడమే కాకుండా మాస్ లో ఆయనకు విపరీతమైన క్రేజీ ని కూడా తీసుకొచ్చి పెట్టాయి.

ఇక ఇప్పటికే వరసగా నాలుగు విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న బాలయ్య ఇకమీదట నుంచి భారీ సక్సెస్ లను సాధించాలనే దృఢ సంకల్పంతో సక్సెస్ ల పరంపరను కూడా కొనసాగిస్తూ సాగించాలని ముందుకు దుసుకెళ్తున్నట్టుగా తెకూస్తోంది.

 Balayya Gives Green Signal To Different Stories , Indian Film Industry , Differe-TeluguStop.com
Telugu Balayya, Balayya Babu, Balayyagreen, Indian, Telugu-Movie

ఇక ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులందరికి విపరీతంగా నచ్చుతూ ఉంటాయి.మొత్తానికైతే ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది.మరి ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) గత 50 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషమనే చెప్పాలి.

మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని అతనికి చాలా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి.

Telugu Balayya, Balayya Babu, Balayyagreen, Indian, Telugu-Movie

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ స్థానికులందరు ముందుకు దూసుకెళ్తుంటే బాలయ్య బాబు మాత్రం తెలుగులోనే మంచి సినిమాలను చేసి సక్సెస్ లను అందుకుంటున్నాడు.ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉన్నప్పటికి ఆయన దగ్గరికి మాత్రం మంచి కాన్సెప్ట్ లు రావడం లేదంట… డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ఎవరొచ్చినా కూడా సినిమా చేయడానికి తను రెఢీ గా ఉన్నానని రీసెంట్ గా ఒక ఈవెంట్ లో ఆయన తెలియజేయడం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube