తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇలాంటి సందర్భంలోనే చాలామంది హీరోలు మొదట విలన్స్ గా చేసి ఆ తర్వాత హీరోలుగా మారి ఆ తర్వాత స్టార్ హీరోలు వాళ్లను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఒకప్పుడు మంచి హీరోగా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న మోహన్ బాబు( Mohan babu ) లాంటి నటుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి కొత్త వరకు దూరమయ్యాడు.

ఇంక తన కొడుకుల సినిమాల్లో మాత్రమే నటుడిగా కనిపిస్తూ మెప్పించే ప్రయత్నమైతే చేస్తున్నాడు.ప్రస్తుతం ‘కన్నప్ప ‘ సినిమాలో( Kannappa ) ఒక కీలకపాత్రలో నటిస్తున్న మోహన్ బాబు ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను కంటిన్యూ చేస్తాడా? లేదంటే బ్రేక్ ఇస్తాడా అనే విషయాల పట్ల క్లారిటీ అయితే ఉండటం లేదు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో ఆయన ఎలాంటి కేర్ తీసుకుంటున్నాడు.
తద్వారా సక్సెస్ ఫుల్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్నారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రాణించిన మోహన్ బాబు ప్రస్తుతం కొంతవరకు డీలపడిపోవడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరి ఇకమీదటైనా కంటిన్యూస్ గా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ( Character Artist )గా నటిస్తే బాగుంటుందంటూ కొంతమంది సినిమా మేధావులు సలహాలను ఇస్తున్నారు.కాబట్టి ఆయన ఎలాంటి పాత్రనైనా సరే చేసి అలవోకగా మెప్పించగలిగే కెపాసిటి ఉన్న వ్యక్తి కావడం వల్ల అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగితే ఆయనకు మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లైతే ఉన్నాయి…చూడాలి మరి ఆయన సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతారా లేదంటే విష్ణు చేసే సినిమాలో మాత్రమే చేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.







