సోషల్ మీడియా ప్రభావం ఏర్పడినప్పటి నుంచి హీరోయిన్లు తమ అందాలతో కుర్రాళ్లకు మంచి స్టఫ్ ను పెడుతున్నారు.దీంతో కుర్రాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఏ హీరోయిన్ గ్లామర్ విందులను వడ్డిస్తుందా అని తెగ ఎదురుచూస్తున్నారు.
ఇక హీరోయిన్లు కూడా ఒక వైపు కుర్రాళ్ల ఆనందం కోసం మరోవైపు సినిమాలలో అవకాశాల కోసం బాగా గ్లామర్ షో చేస్తున్నారు.కొన్ని కొన్ని సార్లు వీళ్ళ గ్లామర్ షో మితిమీరి కనిపిస్తుంది.
చేయాల్సిన షో కంటే ఎక్కువ చేయటంతో నెటిజన్స్ నుండి కామెంట్లు కూడా ఎదుర్కొంటున్నారు.
అయినా కూడా తమ గ్లామర్ షో లలో మాత్రం హీట్ తగ్గించరని చెప్పాలి.
ఇక ఈ మధ్యనే పరిచయమైన హీరోయిన్లు కూడా వెంట వెంటనే అవకాశాలు పొందాలని బాగా గ్లామర్ డోస్ పెంచేసి అందర్నీ షాక్ కు గురి చేస్తున్నారు.అందులో ముఖ్యంగా డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి మాత్రం తన గ్లామర్ షోలతో ప్రతిరోజు కుర్రాళ్లకు విందు పెడుతుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ నేహా శెట్టి.ఇక ఈ బ్యూటీ తన అందంతో కుర్రాళ్ళ మనసులు దోచుకుంది.కానీ నటన పరంగా మాత్రం అంతగా మెప్పించలేక పోతుంది.ఈ బ్యూటీ మొదట్లో మోడల్ గా పనిచేసింది.దీంతో 2016లో కన్నడ సినిమా అయినా ముంగారు మలే 2 తో సినీ ప్రపంచం లోకి అడుగు పెట్టింది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి మెహబూబా సినిమాతో పరిచయం కాగా ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేక పోయింది.
ఆ తర్వాత గల్లీ రౌడీ సినిమాల్లో కూడా నటించింది.ఇక డీజే టిల్లు సినిమాలో నటించి ఆ సినిమాలో రాధిక పాత్రలో బాగా గ్లామర్ గా కనిపించి అందర్నీ ఫిదా చేసింది.
ఈ సినిమాతో కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం బాగా గ్లామర్ షో చేస్తుంది.ఇక సోషల్ మీడియా వేదికను ఎంచుకొని అందులో తన అందాలతో కుర్రాళ్లను తన వైపు మలుపుకుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.ఇక అందులో బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా బోల్డ్ గా కనిపిస్తుంది.
అప్పుడప్పుడు చీర కట్టులో కూడా కనిపిస్తుంది ఈ గ్లామర్ బ్యూటీ. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక ఫోటో షూట్ చేయించుకోగా ఆ ఫోటో పంచుకుంది.
ఇక ఆ ఫోటోను చూసిన నెటిజన్స్ తనను బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ముఖ్యంగా డీజే టిల్లు2 సినిమా గురించి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇందులో హీరోయిన్ గా నేహా శెట్టి ని పక్కకు పెట్టారని.మరో హీరోయిన్ ని తీసుకుంటున్నారు అని వార్తలు వినిపించాయి.
దీంతో నెటిజన్స్ నేహ శెట్టిని టార్గెట్ చేస్తూ.నువ్వు ఎంత కాకా పట్టిన.
నిన్ను మాత్రం డీజే టిల్లు2 లో తీసుకోరు రాధిక అంటూ కామెంట్స్ పెడుతున్నారు.