ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోందన్నారు.బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్ల ప్రవర్తన బాగాలేదని చెప్పారు.
గవర్నర్లతో రాష్ట్రాలను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.బిల్లులు పెండింగ్ లో ఉండటానికి గవర్నరే కారణమని వినోద్ వ్యాఖ్యనించారు.