వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని తేలితే కడపజిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాం వివేకా హత్యకేసు ఎఫ్.
ఐ.ఆర్ నమోదు చేసింది టీడీపీ ప్రభుత్వమే సిబిఐ అవినాష్ రెడ్డిని ఇరికించాలని చూస్తోంది.