ప్రభాస్( Prabhas ) హీరోగా హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ సినిమా( Fauji ) మీద ఇప్పటికి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా 1947 కి ముందు పోరాటం కోసం ఇండియన్స్ చేసిన తిరుగుబాటు ఉద్యమంగా రాబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక దానికి సంబంధించిన అప్డేట్ ని కూడా హను రాఘవపూడి ఇవ్వడం అనేది ఇప్పుడు ప్రేక్షకులతో పాటు, ప్రభాస్ అభిమానుల్లో కూడా విపరీతమైన అంచనాలను రేకెత్తిస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా సినిమా మీద గుర్తింపును కూడా సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇప్పటికే హను రాఘవ పూడి తనదైన రీతిలో సినిమాలను చేసి మంచి విజయాలు అందుకున్నాడు.దుల్కర్ సల్మాన్ తో చేసిన ‘సీతా రామం’( Sita Ramam ) సినిమాతో చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా రావడమే కాకుండా ఇండస్ట్రీలో తనని మించిన స్టార్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.కూడా చేసింది ప్రభాస్ కూడా అతనికి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమాతో ప్రభాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే మాత్రం దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టగలిగే సత్తా ఉన్న కథగా కూడా ప్రభాస్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట.

మరి మొత్తానికైతే హను రాఘవపూడి ఈ సినిమాతో ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తున్న హను రాఘవపూడి ఈ సినిమాలో కూడా చాలా కొత్త బ్యాగ్రౌండ్ ఎంచుకొని ప్రేక్షకులను మ్యాజిక్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాడు.చూడాలి మరి ఈ సినిమా తో ప్రభాస్ కి భారీ సక్సెస్ దక్కుతుందా? లేదా అనేది…
.