బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదగిరిగుట్ట పర్యటన హైటెన్షన్ గా మారింది.బండి సంజయ్ పర్యటనకు అనుమతి లేదన్న పోలీసులు.
ఆయన అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు మోహరించారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తనను అడ్డుకున్నా వెళ్లితీరుతానని సంజయ్ స్పష్టం చేశారు.దీంతో బండిని అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
ప్రస్తుతం బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గం మర్రిగూడలో ఉన్నారు.