పోలవరం జల విద్యుత్ కేంద్రం బ్రేకింగ్ పాయింట్స్ ;

భారీ వరదలు పోటెత్తుతున్నా శరవేగంగా సాగుతున్న పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు.ఇటీవలే ప్రారంభమైన పోలవరం జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు.జలవిద్యుత్ కేంద్రంలో మొత్తం 12 ప్రెజర్ టన్నెల్స్ ఒక్కో టన్నెల్ పొడవు 150.3మీ.వెడల్పు 9మీ అతి తక్కువ కాలంలోనే రెండవ టన్నెల్ తవ్వకం పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్దచురుకుగా సాగుతున్న మిగతా టన్నెల్స్ తవ్వకం పనులుఇప్పటికే 2139639 క్యూబిక్ మీటర్ల కొండతవ్వకం పనులు పూర్తి చేసిన మేఘాపోలవరం జలవిద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తి.జలవిద్యుత్ కేంద్రంలో 12వెర్టికల్ కల్పన్ టర్బైన్ ,ఒక్కో టర్బైన్ కెపాసిటీ 80 మెగా వాట్లు.

 Polavaram Hydroelectric Power Station Breaking Points , Polavaram, 12 Pressure-TeluguStop.com

అదేవిధంగా 12 ప్రెజర్ టన్నెల్,వీటికి 12జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి.ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 100మెగా వాట్ల కెపాసిటీ తో ఉంటుంది.

టన్నెల్ తవ్వకం పనులను దగ్గరుండి పర్యవేక్షించిన జెన్కో ఎస్ ఈ: ఎస్ శేషారెడ్డి,ఈ ఈ లు ఏ.సోమయ్య,సి.హనుమ, మేఘా ఇంజనీరింగ్ సంస్ద వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జిఎం ముద్దుకృష్ణ, ఎజిఎం క్రాంతికుమార్,రాజేష్ కుమార్,మేనేజర్ మురళి తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube