రేపు కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు

ఏఐసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రేపు బాధ్యతలు చేపట్టనున్నారు.ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించనున్నారు, అధ్యక్ష ఎన్నిక సర్టిఫికెట్ ను మధుసూదన్ మిస్త్రీ ఖర్గే కు అందజేయనున్నారు.ఇటీవల హోరాహోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్ పై అధిక మెజార్టీతో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు.

 Mallikarjuna Kharge Will Take Over As Congress President Tomorrow-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube