చద్దన్నంతో కరోనా మాయం..!?

కరోనా వైరస్.చైనాలో పుట్టిన ఈ వైరస్ ను ప్రజలు ఎదర్కోవాలంటే రోగనిరోధక శక్తి బాగా ఉండాలి.

 Left Over Rice Uses, Left Over Rice, Corona Effect,corona Treatment-TeluguStop.com

ఇంకా అది ఉండాలి అంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి.ఇంకా రోగనిరోధక శక్తి బాగా పెరగడానికి ఎంతోమంది ఎన్నో రకాల తిండి చెప్తున్నారు.

కాషాయాలు కూడా చెప్తున్నారు.అయితే వాటి అన్నిటికంటే కూడా చద్దన్నం కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అయితే అందరూ హెర్బల్ టీ తాగండి. ఆవనూనె చిట్కా పాటించండి.అని చెప్తున్నారు.పురాతన మిరియాల రసం గురించి చెప్తున్నారు కానీ చద్దన్నం గురించి మాత్రం చెప్పడం లేదు.

అయితే ఒకప్పుడు రాత్రిపూట మిగిలిపోయిన అన్నంలోకి మజ్జిగ, కాసింత ఉప్పు కలిపేసి ఓ కుండలోనే పెట్టేసేవారు.ఇంకా ఉదయాన్నే దానిలోకి పచ్చి మిరపకాయల్ని, ఉల్లిగడ్డల్ని నంజుకొని తినేసేవారు.

అయితే ఈ చద్దన్నంలో ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి సూక్ష్మపోషకాల స్థాయి విపరీతంగా పెరుగుతుందట.ఈ విషయాన్నీ అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ చెబుతుంది.అంతేకాదు ఈ చద్దన్నంలో బీ6, బీ12 విటమిన్లు కూడా ఉన్నాయట.ఇక ఇతర వంటకాల్లో ఇవి పెద్దగా ఉండవట.

అందుకే అప్పట్లో మన పెద్దలు ఈ చద్దన్నం తినేవారు.రోగనిరోధక శక్తిని అతి తక్కువ ఖర్చుతో పెంచేది చద్దన్నం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube