కళ్యాణ్ రామ్ బింబిసార సెన్సార్ రివ్యూ వైరల్.. సినిమా అలా ఉందంటూ?

కెరీర్ తొలినాళ్ల నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోలలో కళ్యాణ్ రామ్ ఒకరనే సంగతి తెలిసిందే.కళ్యాణ్ రామ్ పటాస్ తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదనే సంగతి తెలిసిందే.

 Kalyan Ram Bimbisara Movie Censor Review Details Here Goes Viral , Bimbisara Mo-TeluguStop.com

మరికొన్ని రోజుల్లో బింబిసార మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా ఫలితం విషయంలో కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నరు.

బింబిసార కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని ఈ సినిమా విడుదలైన తర్వాత బింబిసార పార్ట్2 దిశగా అడుగులు పడతాయని కళ్యాణ్ రామ్ అభిమానులు భావిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడలేదనే సంగతి తెలిసిందే.కథ డిమాండ్ చేయడంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడలేదని సమాచారం అందుతోంది.

Telugu Bimbisara, Bimbisaracensor, Censor Review, Kalyan Ram, Kalyanram, Rich Vi

మగధీర తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న బింబిసార సినిమాకు సంబంధించి ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.చాలా సంవత్సరాల తర్వాత కళ్యాణ్ రామ్ కోరుకున్న సక్సెస్ దక్కనుందని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు.ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ఉండనుందని సెన్సార్ సభ్యులు వెల్లడిస్తున్నారు.

Telugu Bimbisara, Bimbisaracensor, Censor Review, Kalyan Ram, Kalyanram, Rich Vi

2 గంటల 26 నిమిషాలు ఈ సినిమా రన్ టైమ్ కాగా ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని సమాచారం.రిచ్ విజువల్స్ తో ఈ సినిమా తెరకెక్కిందని కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube