తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్లలో ఇంద్రజ ఒకరు.80కు పైగా తెలుగు సినిమాలలో నటించిన ఇంద్రజ ప్రస్తుతం జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలలో తల్లి, వదిన తరహా పాత్రలలో ఇంద్రజ నటిస్తుండటం గమనార్హం.చాలామంది ఆర్టిస్ట్ లతో పోల్చి చూస్తే ఇంద్రజ రెమ్యునరేషన్ కూడా ఎక్కువేనని తెలుస్తోంది.
ఇంద్రజ అసలు పేరు రజతి కాగా చాలా సంవత్సరాల క్రితం ఇంద్రజ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఒక టాలీవుడ్ స్టార్ హీరో ఇంద్రజ మొహం మీద డబ్బులు విసిరేశారని సమాచారం.
ఆ హీరో ఇంద్రజను ఒక విధంగా నమ్మించి మోసం చేశారని సమాచారం అందుతోంది.ఇంద్రజ నటిగా బిజీగా ఉన్న సమయంలో ఒక హీరోను ఈమె పెళ్లి చేసుకోనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది.
అయితే ఆ హీరో ప్రేమ పేరుతో యూజ్ చేసుకున్నాడని భావించిన ఇంద్రజ ఆ తర్వాత ఆ హీరోకు దూరంగా ఉన్నారని బోగట్టా.ఆ హీరో మరో హీరోయిన్ తో సన్నిహితంగా మెలగడం గురించి ఇంద్రజ ప్రశ్నించగా ఆ వ్యక్తి ఇంద్రజ మొహంపై డబ్బులు విసిరేసి నీ ఫేస్ రేంజ్ రేట్ ఇదేనని చెప్పారని సమాచారం.
హీరో అలా ప్రవర్తించడంతో ఇంద్రజ ఒత్తిడికి గురైందని అప్పట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ప్రస్తుతం ఇంద్రజ సినిమాలు, టీవీ షోలతో బిజీగా కాలం గడుపుతున్నారు.తర్వాత ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటే ఇంద్రజ రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.ఇంద్రజ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే ఇంద్రజ రేంజ్ పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.