ఏపీలో సర్పంచ్ ల పదవి కాలం ముగిసినా .పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమిస్తోందని, దిగువ క్యాడర్ ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తోందని మాజీ సర్పంచులు హైకోర్టు లో సవాల్ చేశారు.
![High Court Verdict On Panchayat Elections High Court Verdict On Panchayat Elections-TeluguStop.com](https://telugustop.com/wp-content/uploads/2018/10/panchayathi-elections.jpg)
వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
![](https://telugustop.com/wp-content/uploads/2018/10/elections.jpg)
ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 90ని కొట్టేసింది.అంతేకాదు, మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
తాజా వార్తలు