ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకున్న ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో ఎవరికివారు కొత్త స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ భారీ విజయాలను సాధిస్తూ తమను తాము స్టార్లుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక ఇప్పటివరకు తెలుగులో స్టార్ హీరోలుగా మెయింటైన్ చేస్తూ వస్తున్న వాళ్ళందరూ మంచి సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
అందుకోసమే ఇండియాలో దిగ్గజ దర్శకులతో సినిమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
నిజానికి ఎంత పెద్ద దర్శకులతో సినిమాలు చేసిన కూడా సక్సెసులనేవి రాకపోతే మాత్రం ప్రతి హీరో కూడా తన మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.కాబట్టి దర్శకులను నమ్మే కంటే కథలను నమ్మి ముందుకెళ్తే బాగుంటుంది.
అంతే తప్ప కాంబినేషన్ సెట్ చేసి ఏదో ఒక సినిమా చుట్టేస్తే మాత్రం ఆ సినిమా ప్రేక్షకుడికి నచ్చకపోతే సినిమా సక్సెస్ అయితే సాధించదు.దానివల్ల హీరోలు తమ మార్కెట్ ను కూడా భారీగా కోల్పోవాల్సిన అవసరమైతే రావచ్చు.

అందుకోసమే స్టార్ హీరోలు(Star heroes) సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్లకి ఎక్కువ సంఖ్యలో అభిమానులు రావడమే కాకుండా వాళ్ళ సినిమాలకు రీచ్ కూడా ఎక్కువ ఉంటుందనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని చేసే టైమ్ లో హీరో ఆ సినిమాలో ఇలాంటి వైవిధ్యమైన అంశాలు ఉన్నాయి.ఇంతకుముందు చేసిన సినిమా కంటే కొత్తగా ఉందా లేదా అనే ధోరణిలో ఆలోచించి స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది…అప్పుడే సూపర్ సక్సెస్ లను అందుకునే అవకాశం అయితే ఉంటుంది…
.