Girls Fighting Viral : వీడియో వైరల్: పిడిగుద్దులతో తెగ చితకొట్టుకున్న లేడీ బెస్ట్ ఫ్రెండ్స్..!

అమ్మాయిలను చూసినప్పుడు వారి అందం, నడవడికను గమనిస్తాం.అయితే కొన్ని సందర్భాల్లో ఆడవారు ఎందుకు కోప్పడతారో, ఎందుకో అలుగుతారో కూడా చెప్పలేని పరిస్థితి.

 Girl Fights Her Best Friend Video Viral On Social Media-TeluguStop.com

ఇద్దరు మహిళలు బయట ఎక్కడైనా కలిస్తే వారి మాటలకు ఎలా హద్దులు ఉండవో.ఒకవేళ మహిళలు గొడవ పడితే( Girls Fight ) కూడా పరిస్థితి అలాగే ఉంటుందని చెప్పవచ్చు.

నిజానికి ఈ గొడవలు చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి.ఆడవారు ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు చేస్తుంటారు.

ఇలాంటి విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు ఉన్నాయనే చెప్పవచ్చు.తాజాగా ఈ లిస్టులో మరో వీడియో కూడా చేరింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో విషయానికి వస్తే… ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఓచోట నిలబడి మాట్లాడుకుంటున్నారు.

వారిద్దరిని చూస్తే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా( Close Friends ) కనపడతారు.అంతేకాదు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న సమయంలో ఓ అమ్మాయి బాగానే నవ్వుతూ మాట్లాడింది.అయితే అంతులోనే ఏమైందో ఏమో తెలియదు కానీ.ఓ అమ్మాయి తనకు ఎదురుగా నుంచొని మాట్లాడుతున్న అమ్మాయిపై క్షణకాలంలో దాడి చేసింది.

దీంతో ఇంకేముంది ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టేసుకున్నారు.

వీరిద్దరూ గొడవ పడడంలో కింద పడిన కూడా ఆ గొడవను ఆపకుండా ఒకరిపై ఒకరు పిడుగులతో విపరీతంగా దాడి చేసుకున్నారు.పరిస్థితి ఇలా ఉండగా మరో ఇద్దరు వచ్చి ఆ గొడవను ఆపడానికి ప్రయత్నం చేశారు.గొడవను ఆపడానికి వచ్చిన వారు పోలీసుల లాగా కనపడుతున్నారు.

అయినా వాళ్లు పట్టుకున్న కూడా కొద్దిసేపటి వరకు ఆ గొడవ ఆగలేదు.ఈ సంఘటన మాత్రం భారత్ లో జరిగినదైతే మాత్రం కాదు.

ఎందుకంటే గొడవపన్న అమ్మాయిల ముఖాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా అమెరికా దేశంలో( America ) జరిగినట్లుగా అర్థమవుతుంది.వీరిద్దరూ గొడవ పడుతున్న సమయంలో చుట్టుపక్కల అనేకమంది విద్యార్థులు ( Students ) ఉన్నా కానీ వారు ఎవరు వీరి గొడవలో తలదూర్చకుండా ఉండడం గమనార్హం.అంతేకాదు మరి కొందరైతే వీరికి గొడవను నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు.చాలామంది సినిమా చూస్తున్నట్లుగానే వారిని వదిలేశారు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube