నెల్లూరు జిల్లాలో భూ కంపం.. భ‌యాంధోళ‌నలో ప్రజలు.. !

ఈ ప్రపంచాన్నే శాసించే స్దాయికి మనిషి ఎదిగినా ప్రకృతి ముందు నిత్యం ఓటమినే చూస్తున్నాడు.ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొనలేక చతికిల పడుతున్నాడు.

 Earthquake In Nellore District Varikuntapadu, Nellore District, Earthquake, Peo-TeluguStop.com

సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నానని విర్రవీగుతున్నాడు గానీ తన పతనానికి తానే గోతులు తీసుకుంటున్న విషయాన్ని విస్మరిస్తున్నాడు.

ఈ ప్రకృతి నుండి ఏర్పడే ఎలాంటి విపత్తుకైన గడగడలాడ వలసిందే.

ఏడంతస్తుల మేడల్లో ఉన్నా ఒక్క సారిగా నేలమీద పడి మట్టిలో కలిసిపోవలసిందే.ఇంతటి దానికి అంతులేని ఆశతో నిత్యం సావాసం చేస్తున్నాడు మానవుడు.

ఇకపోతే భూకంపం అనగానే ఒంట్లో భయం పుడుతుంది.దీని వల్ల కలిగే నష్టం మాటలకు కూడ అందదు.కానీ మనదేశంలో పెద్ద ప్రమాదాన్ని కలిగించే భూకంపాలు చాలా అంటే చాలా తక్కువగా సంభవిస్తాయని చెప్పవచ్చూ.ఇకపోతే నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడులో స్వలంగా భూమి కంపించ‌డం తో ప్ర‌జ‌లు భ‌యాంధోళ‌న‌ల‌కు గురైయ్యారు.

దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభవించలేదు.కాగా అధికారులు భూమి కంపించ‌డానికి గల కార‌ణాల‌ను పరిశీలిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube