కరోనా భయం నుంచి ఇంకా బయటపడక ముందే థర్డ్‌వేవ్ భయం మొదలైంది.అది కాక వేరియంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మూడో దశ మొదలుకాక ముందే కొన్ని హెల్త్ గ్యాడ్జెట్లను మనం ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలి.ఆ గ్యాడ్జెట్స్ ఎంటో.అవి ఎలా ఉపయోగపడతాయో ఆ వివరాలు లె లుసుకుందాం.
పల్స్ ఆక్సీమిటర్…

ఈ ఆక్సీమీటర్ ద్వారా మన శరీరంలోని బ్లడ్ ఆక్సిజన్ లెవల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.అంటే శరీరంలో ఎస్పీఓ2 లెవల్‌ను ఇది ట్రాక్ చేస్తుంది.ఇది అన్ని మెడికల్ దుకాణాల్లో అందుటాటులో ఉంటుంది.దీని ధర రూ.500 నుంచి రూ.2,500 వరకు ఉంటుంది.ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో కూడా ఈ గ్యాడ్జెట్ అందుబాటులో ఉంది.
డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్.

సాధారణంగా శరీరంలో బ్లడ్ ప్రెషర్ రేంజ్ 80–120 ఎంఎం హెచ్‌జీ ఉంటుంది.ఈ బీపీ మానిటర్‌ను కొనుక్కునేటపుడు, పల్స్ రేట్‌ను గుర్తించే మానిటర్‌ను తీసుకోవాలి.మంచి బీపీ మానిటర్ ధర మార్కెట్లో రూ.2000–3000 వరకు పలుకుతుంది.
డిజిటల్ ఐఆర్ థర్మామీటర్…

ఈ ఐఆర్ థర్మామీటర్ ద్వారా కాంటక్ట్ లేకుండానే బాడీ టెంపరేచర్‌ను గుర్తిస్తుంది.టెంపరేచర్ ఒక ఇంచు దూరం నుంచే ఈ గ్యాడ్జెట్ టెంపరేచర్‌ను గుర్తిస్తుంది.దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవసరాలు చాలా తక్కువ.
ఈ థర్మామీటర్ ఆన్‌లైన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది.దీని ధర రూ.900 నుంచి అందుబాటులో ఉంది.థర్డ్ వేవ్ అలర్ట్.ఇంట్లో ఈ హెల్త్ గ్యాడ్జెట్స్ తప్పక ఉండాలి!
గ్లూకోమీటర్…

గ్లూకోమీటర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన పరికరం.ఎందుకంటే డయాబెటిక్ రోగుల్లో గ్లూకోజ్ లెవల్‌ను చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది.దీంతో తరచూ ఇంట్లోను చక్ చేసుకునే అవకాశం ఉంటుంది.దీని ధర రూ.500 నుంచి మొదలవుతుంది.ఇది అన్ని మెడికల్ షాపులతో పాటు ఆన్‌లైన్‌లో కూడా విక్రయిస్తారు.
థర్డ్ వేవ్ అలర్ట్.ఇంట్లో ఈ హెల్త్ గ్యాడ్జెట్స్ తప్పక ఉండాలి!
ఆక్సిజన్ కాన్సెన్‌ట్రేటర్…

ఈ ఆక్సిజన్ కాన్సెన్‌ట్రేటర్ మనం పీల్చుకునే గాలిలో నుంచి నైట్రోజ న్ ఇతర వాయువలను తొలగిస్తుంది.అంటే గాలిని శుద్ధి చేస్తుందన్నమాట.ఈ ఆక్సిజన్ కాన్సెన్‌ట్రేటర్ కొనేటపుడు వ్యాటంట్, గ్యారంటీ పనిచేసే తీరును చూసి కొనుక్కోవాల్సి ఉంటుంది.
ఈ పరికరం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.థర్డ్ వేవ్ అలర్ట్.ఇంట్లో ఈ హెల్త్ గ్యాడ్జెట్స్ తప్పక ఉండాలి!
పోర్టబుల్ ఆక్సిజన్ కేనిస్టర్.

ఈ పరికరం శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండే ఎమర్జెన్సీ సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.వారికి సరైన వైద్యం అందే వరకు ఇది కచ్చితంగా ఉండాలి.థర్డ్ వేవ్ అలర్ట్.ఇంట్లో ఈ హెల్త్ గ్యాడ్జెట్స్ తప్పక ఉండాలి!
నెబ్యులైజర్.

ఈ నెబ్యులైజర్ ద్వారా ఆక్సిజన్ నేరుగా లంగ్స్‌లోకి పంపవచ్చు.స్టీమర్ మాదిరిగా ఇది చల్లటి ఆవిరిని ఇస్తుంది.ఇది కూడా ఆన్‌లైన్ అందుబాటులో ఉంది.దీని ధర స్టార్టింగ్ ధర రూ.1500.థర్డ్ వేవ్ అలర్ట్.ఇంట్లో ఈ హెల్త్ గ్యాడ్జెట్స్ తప్పక ఉండాలి!
స్టీమర్…

దగ్గు, జలుబు ఉంటే ఈ స్టీమర్ నుంచి వచ్చే ఆవిరి ద్వారా తగ్గించుకోవచ్చు.దీని ధర రూ.400 నుంచి ఉంటుంది.సెల్ఫ్ కేరింగ్ మాస్క్ ఈ సెల్ఫ్ కేరింగ్ మాస్కులు యాంటీ బ్యాక్టిరియల్ కోటింగ్‌తో వస్తాయి.దీన్ని రీయూజ్ చేయవచ్చు.అంతేకాదు దీంతో మెడికల్ వేస్టేజీ తగ్గుతుంది.రెస్పిరేటరీ ఎక్సర్‌సైజ్… దీన్ని బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ అంటారు.
తద్వారా బ్లడ్‌లోని హార్మోన్‌ల ప్రవాహాన్ని మెరుగుపరచి, రక్తాన్ని హృదయానికి, మెదడుగు సరిగ్గా అందేలా కృషి చేస్తుంది.