కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) తీవ్రంగా ఫైరయ్యారు.కాంగ్రెస్( Congress Party ) అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
నెగిటివ్ ఆలోచనలో ఉండే కాంగ్రెస్.పాజిటివ్ నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవని చెప్పారు.
కరెంట్ కోతలు ఉంటే దేశం అభివృద్ధి సాధించదని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఎన్నికల తరువాత కాంగ్రెస్ కూటమి( Congress Alliance ) కనుమరుగు అవుతుందని వెల్లడించారు.