దళిత మహిళలను బతుకమ్మ ఆడనివ్వకుండా దూరం పెట్టడంతో న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీలోని చివ్వెంల పోలీస్టేషన్ పరిధిలో దురాజ్ పల్లిలో ఘటన చోటుచేసుకుంది.