తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో పూరి జగన్నాథ్( Puri Jagannadh) ఒకరు.ప్రస్తుతం ఆయన కమర్షియల్ గా సక్సెస్ లను అందుకోలేక పోయిన కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును మాత్రం పొందుతున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న చాలా సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లుగా నిలవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.

అయితే రీసెంట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ( Double iSmart )సినిమాతో భారీగా డిజాస్టర్ ని అందుకున్న ఆయన మార్కెట్ పరంగా కూడా చాలా వరకు నష్టపోయారనే చెప్పాలి.ఇక ప్రొడ్యూసర్ కూడా తనే కావడం వల్ల ఈ సినిమాకి భారీగా నష్టాన్ని తెచ్చినట్టుగా కూడా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలోనే ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడనే ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా తెలుస్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన అజయ్ దేవగన్ ( Ajay Devgn )పూరి జగన్నాధ్ తో సినిమా చేయడానికి సిద్ధమైనట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాథ్ ఈ సినిమా చేస్తున్నాడా లేదా అనే ప్రశ్నలు తలెత్తు ఉంటాయి.

ఇక ఇంతకుముందు తను చేసిన సినిమాల్లో నుంచి ఒక సినిమాని అజయ్ దేవగన్ తో రీమేక్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఏ సినిమాని రీమేక్ చేస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక అజయ్ దేవగన్ కూడా తెలిసి మరి పూరి జగన్నాథ్ కి ఎందుకు అవకాశాన్ని ఇస్తున్నాడు అంటూ బాలీవుడ్ సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.
మరి పూరి జగన్నాథ్ తనదైన రీతిలో సినిమాను చేసి చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.