భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ పి.వి.
ఎన్ మాధవ్ హాట్ కామెంట్స్.పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర సరైన రీతిలో సమాధానం ఇవ్వకుండా పాళాయాన వాదాన్ని చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాట్లడిన పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర మంత్రులు వాదిస్తున్న తీరు పిరికి పంద చర్య.ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్కనీసం క్రిష్టియన్ మతం పై అవగాహన లేని వారికి అప్పటికప్పుడు బాప్తిసం ఇచ్చి స్థానిక పరిషత్ ఎన్నికల్లో నకిలీ సర్టిఫికెట్లు మంజూరు చేసారు.ఇంతవరకు ఐటీడీఏ లో ఈ ప్రభుత్వం సాధారణ సమావేశం నిర్వహించకపోవడం గిరిజనులు పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం రాష్ట్రంలో అసెంబ్లీ సాధారణ సమావేశాలు ఎప్పుడు జరుగుతున్నాయో ఆర్దంకాని పరిస్థితి నెలకొంది రాజు ఇంటి పరిమితం అయినట్లు, ముఖ్యమంత్రి ఇంటికే పరిమితమైన దుస్థితి, విశాఖ లో ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టే దౌర్భాగ్య సంస్కృతి ఏర్పడింది.ఇంట్లో ఇబ్బందులు వస్తే ఏ విధంగా ఆస్తులు తాకట్టు పెడతమె అలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది.
గిరిజన నాయకులు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు.గిరిజన మంత్రి పుష్పా శ్రీవాణి పై హాట్ కామెంట్స్.
దాదాపు 45 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో సొంత భవనం నిర్మాణం చేసిన ఉప ముఖ్యమంత్రి గిరిజన మంత్రి పుష్పా శ్రీవాణి ఏ విధంగా ప్రభుత్వ నిధులను సొంత నిర్మాణం కోసం ఉపయోగించారు.ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎక్కడా గిరిజనులకు ఒక్క గృహ నిర్మాణం కూడా జరగలేదు.
ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాన్ని అధికారం అనంతరం ప్రభుత్వానికి మంత్రి అప్పగిస్తార.! అని నిమ్మక జయరాజు ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పా శ్రీవాణి ని ప్రశ్నించారు.