సీనియర్ డైరెక్టర్ డైరెక్షన్ లో బాలయ్య...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు వాళ్ల కంటు ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు.ఇలాంటి క్రమంలోనే ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అయిన ఎస్ వి కృష్ణారెడ్డి ( S V Krishna Reddy )వరుసగా ఫ్యామిలీ సినిమాలు తీసి మంచి గుర్తింపు పొందుతున్నారు.

 Balayya In The Direction Of Senior Director , Balakrishna , S V Krishna Reddy ,-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి .

Telugu Aahwanam, Balakrishna, Mayalodu, Tollywood, Top, Vinodam, Yamaleela-Movie

ముఖ్యంగా ఆయన చేసిన ఆహ్వానం, వినోదం, మాయలోడు,యమలీల ( Yamaleela )వంటి సినిమాలు మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాయి.ఇక ఇలాంటి క్రమం లో జగపతి బాబు తో కూడా ఆయన క్లాసికల్ హిట్స్ తీశాడు…ఆయన చేసిన సినిమాల్లోని కామెడీ అప్పుడు చాలా నాచురల్ వే లో ఉండేది.ఇక ఇప్పుడు ఆయన కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆయనకి పెద్దగా సక్సెస్ లు అయితే రావడం లేదు.

 Balayya In The Direction Of Senior Director , Balakrishna , S V Krishna Reddy ,-TeluguStop.com

ఇక కొద్దిరోజుల క్రితం ఆయన బాలయ్య బాబు ని కలిసి ఒక స్టోరీ చెప్పినట్టు గా తెలుస్తుంది.

Telugu Aahwanam, Balakrishna, Mayalodu, Tollywood, Top, Vinodam, Yamaleela-Movie

ఇక ఇందులో బాలయ్య( Balakrishna ) ఊరిలో వ్యవసాయం చేసుకునే రైతు పాత్ర లో కనిపిస్తాడు అంటూ చెప్పారు.అయితే ఈ కథ బాలయ్య కి బాగా నచ్చినప్పటికి కొన్ని అనివార్య కారణాల వల్ల అది తెర పైకి ఎక్కలేదు.కానీ ఫ్యూచర్ లో మాత్రం ఈ డైరెక్టర్ బాలయ్య తో ఒక సినిమా తప్పకుండా తీస్తాను అని చెప్తున్నాడు… ఇక ఇంతకు ముందే వీళ్ళ కాంభినేషన్ లో టాప్ హీరో అనే సినిమా( Top Hero movie ) వచ్చింది అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

అయితే ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడు తీస్తున్న సినిమాలు మొత్తం వరుసగా డిజాస్టర్ లు అవుతున్నాయి.దాంతో బాలయ్య( Balakrishna ) ఆయనతో సినిమా చేయడానికి భయపడుతున్నారు అంటూ విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి…అయితే ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube