నవీన్ చంద్ర హీరో గా వస్తున్న కొత్త సినిమా ఏంటంటే..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు విలన్లు గా మారి ఇండస్ట్రీలో చాలా బాగా రాణిస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే అందాల రాక్షసి సినిమాతో( Andala Rakshasi ) హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన నవీన్ చంద్ర హీరోగా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.

 What Is Naveen Chandra's New Movie Coming As The Hero , Naveen Chandra , Andala-TeluguStop.com

కానీ హీరో గా క్లిక్ కాలేకపోయాడు.ఇక దాంతో ఇప్పుడు వరుసగా విలన్ పాత్రలను చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character artist ) గా కూడా చేస్తున్నాడు.

Telugu Andala Rakshasi, Aravindasametha, Naveen Chandra, Tollywood-Movie

ఇక ఇది ఇలా ఉంటే ఆయన తమిళ్ భాషలో సినిమాలను చేస్తూ తన పరిధిని పెంచుకుంటున్నాడు.ఇక ఆయన ఒక్క క్యారెక్టర్ లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తూ తన నటన లో ఉన్నటువంటి సత్తా కూడా చూపిస్తున్నాడు.ఈయనకు నటుడుగా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అంటే అరవింద సమేత వీర రాఘవ ( Aravinda Sametha Veera Raghava )అనే చెప్పాలి.ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నటుడిగా ఆయనకు ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది.

 What Is Naveen Chandra's New Movie Coming As The Hero , Naveen Chandra , Andala-TeluguStop.com
Telugu Andala Rakshasi, Aravindasametha, Naveen Chandra, Tollywood-Movie

అయితే ఇప్పుడు మళ్లీ ఆయన ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఒక యంగ్ డైరెక్టర్ ఒక మంచి కథ తో ఆయన దగ్గరికి రావడంతో మళ్ళీ హీరో గా సినిమాలు చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.నిజానికి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విజయం మీద క్లారిటీ అయితే లేదు.కానీ ఈయన హీరోగా వస్తున్నాడు అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది నిజానికి నవీన్ చంద్ర ది హీరో కటౌట్ ఉన్న బాడీ అయినప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ రాకపోవడంతో హీరోగా చేయడం మానేసి విలన్ గా చేస్తున్నాడు.

అందుకే ఆ తర్వాత హీరోగా చేయకుండా విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube