ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన యోగా క్లాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరోగ్యానికి యోగ ఎంతో అవసరమని డాక్టర్లు పదేపదే సూచిస్తున్నందున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం మొక్కల ప్రేమికుడు దుంపెన రమేష్ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభించారు.సిరిసిల్ల నుండి ప్రత్యేక యోగా మాస్టర్ ను తీసుకువచ్చి శిక్షణ ఇస్తున్నారు.

 Yoga Class Started In Govt Junior College , Govt Junior College , Yoga Class Sta-TeluguStop.com

సుమారు ఐదు రోజులపాటు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.ఆసక్తి ఉన్నవారు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జూనియర్ కళాశాలకు వచ్చి యోగ క్లాసుల్లో పాల్గొని శిక్షణ పొందాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube