ఎల్లారెడ్డి పేట గ్రామ పంచాయతీ కి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ కి జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు దక్కింది.గ్రామంలో పలు అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు ల కమిటీ పరిశీలించింది.

 Best Gram Panchayat Award For Ellareddy Peta Gram Panchayat-TeluguStop.com

కాగా అవార్డు ను సోమవారం మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ను సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అందుకున్నారు.

తాను అవార్డు అందుకోవడం కోసం సహకరించిన గ్రామ ప్రజలకు,పాలకవర్గ సభ్యులకు,అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

అవార్డు తీసుకునే కార్యక్రమం లో సర్పంచ్ వెంట ఎంపీపీ పిల్లి రేణుక యాదవ్,జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు ఎంపిడిఓ చిరంజీవి,మండల పంచాయతీ అధికారి వజీర్,గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవరాజ్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube