ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన యోగా క్లాస్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరోగ్యానికి యోగ ఎంతో అవసరమని డాక్టర్లు పదేపదే సూచిస్తున్నందున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం మొక్కల ప్రేమికుడు దుంపెన రమేష్ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభించారు.
సిరిసిల్ల నుండి ప్రత్యేక యోగా మాస్టర్ ను తీసుకువచ్చి శిక్షణ ఇస్తున్నారు.సుమారు ఐదు రోజులపాటు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్నవారు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జూనియర్ కళాశాలకు వచ్చి యోగ క్లాసుల్లో పాల్గొని శిక్షణ పొందాలని సూచించారు.
అధ్యక్షుడిగా ట్రంప్ .. ఈసారి భారతీయ వలసదారులకు కష్టమే : రాజా కృష్ణమూర్తి