Vijayasai Reddy : చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు..: విజయసాయి రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu )పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు.చంద్రబాబు వంటి వ్యక్తికి ఓటు వేయొద్దని తెలిపారు.

 This Is The Last Election For Chandrababu Vijayasai Reddy-TeluguStop.com

ఆయన జీవితంలో మంచి రోజుల అయిపోయాయన్న విజయసాయి రెడ్డి( Vijayasai Reddy ) లోకేశ్ ను ప్రమోట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఎవరెన్ని పొత్తులతో వచ్చిన జగనే( Jagan ) మరోసారి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube