Samantha ,Nayanthara, Anushka : అవకాశాలు లేని సీనియర్ హీరోయిన్స్ అందరికి ఆ ఒక్కటే దిక్కు ..!

హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే చూసే ఇండస్ట్రీ మనది.కానీ కాస్త పరిస్థితులు మారాయి.

 Senior Heroines Are Doing Female Centric Movies-TeluguStop.com

ముందులా ఇప్పుడు కేవలం గ్లామర్ షో చేయడానికి లేదా పాటల్లో డాన్స్ చేయడానికి మాత్రమే హీరోయిన్స్ అవసరం లేదు అని తాము కూడా ఒక సినిమాని తమ భుజాలపై మోయగలమని ఇటీవల కొంతమంది సీనియర్ హీరోయిన్స్ నిరూపిస్తున్నారు.పైగా అవకాశాలు లేకపోయినా సరే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి వారి సత్తా ఏంటో చూపిస్తున్నారు.

ఇప్పుడంతా శ్రీలీల, మృణాల్ ఠాకూర్ (Sreeleela, Mrunal Thakur)లాంటి హీరోయిన్స్ హవా నడుస్తుంది కాబట్టే దశాబ్ద కాలంగా సీనియర్స్ గా పడి ఉన్న కొంత మంది హీరోయిన్స్ ప్రస్తుతం తమకంటూ సొంత సినిమాలు పూర్తిస్థాయి నిడివి ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.ఆ హీరోయిన్స్ ఎవరో వారు చేస్తున్న లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఏంటి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Animal Sequel, Anushka, Bhola Shankar, Chava, Mrunal Thakur, Nayanthara,

మిల్కీ బ్యూటీ తమన్న( tamanna ) విషయానికి వస్తే ఆమె బోలా శంకర్ సినిమా తర్వాత టాలీవుడ్ లో మరే సినిమాను ఒప్పుకోలేదు.కానీ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఓదెలా 2 (odela-2)అనే చిత్రాన్ని ఓకే చేసినట్టుగా తెలుస్తుంది.గతంలో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, బెంగాల్ టైగర్, సీటిమార్ చిత్రాలలో ఆమె నటించింది.ఇప్పటికే ఆహాలో ఓదెల రైల్వే స్టేషన్ పేరుతో వచ్చిన చిత్రానికి సంపత్ నంది సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు హీరోయిన్ గా ఫిమేల్ లీడ్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Animal Sequel, Anushka, Bhola Shankar, Chava, Mrunal Thakur, Nayanthara,

ఇక రష్మిక పుష్ప 2 (Pushpa 2, Rashmika Mandanna)సినిమా తర్వాత రెయిన్బో, ద గర్ల్ ఫ్రెండ్(The GIRLFRIEND, Rainbow) అనే రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నారు.ప్రస్తుతం హిందీలో పాపులర్ గా ఉన్న రష్మిక చావా, అనిమల్ సీక్వెల్(Chava, Animal sequel) నటిస్తుంది కానీ ఈ రెండూ హీరో ఎంట్రిక్ మూవీస్.

Telugu Animal Sequel, Anushka, Bhola Shankar, Chava, Mrunal Thakur, Nayanthara,

అనుష్క చాలా రోజులుగా హీరోలతో స్క్రీన్ స్పేస్ పంచుకోవడానికి ఇష్టపడటం లేదు.ఇక నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె చాలా ఏళ్లుగా ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.సమంత కూడా చాలా రోజులుగా ఇదే పని చేస్తుంది.

యశోద, ఓ బేబీ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మంచి విజయాలను కూడా అనుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube