ప్రస్తుతం గాలి కాలుష్యం ఏవిధంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే.దీంతో వాతావరణానికే కాదు, మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
కేవలం గాలి కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి.ఫలితంగా అది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది.
అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాంతో ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్‌గా కేవలం 72 గంటల్లోనే శుభ్రం చేసుకోవచ్చు.అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:-తాజా అల్లం తురుము కొద్దిగా2 టేబుల్ స్పూన్ల పసుపుకొన్ని వెల్లుల్లి రెబ్బలు2 టేబుల్ స్పూన్ల పంచదార
తయారు చేసే విధానం :-కొన్ని నీళ్లు తీసుకుని.బాగా మరగనివ్వాలి.మరుగుతున్న నీటిలో.పైన చెప్పిన పదార్థాలన్నీ వేయాలి ఆ నీటిని ఇప్పుడు ఒక గ్లాస్ జార్ లోకి వడకట్టుకోవాలి.చల్లారిన తర్వాత ఉదయం, సాయంత్రం 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
ఈ డ్రింక్ ని కనీసం 2 నెలలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.అల్లం, వెల్లుల్లి, పసుపు ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలను ఎఫెక్టివ్ గా తరిమేయగలవు.
అలాగే కొన్ని రోజుల్లోనే… టాక్సిన్స్ ని బయటకు పంపి.ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు దగ్గు, ఇతర శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తాయి.