అల్లూరి జిల్లా ఏవోబీలో టిప్పర్ బోల్తా.. ఐదుగురు మృతి

అల్లూరి జిల్లా ఏవోబీలో టిప్పర్ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.

 Tipper Overturned In Aob Of Alluri District-TeluguStop.com

మరో పదకొండు మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

ఏవోబీ కటాఫ్ ఏరియాలోని హంతల్ గూడా ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.

వెంటనే గమనించిన స్థానికులు బాధిత వ్యక్తులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.చిత్రకొండ నుంచి సిమెంట్ లోడ్ తో వస్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube