భద్రత విషయంలో రాజీపడం.. టీటీడీ ఈవో కామెంట్స్

తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు.ఇప్పటికే శ్రీవారి ఆలయంపై డ్రోన్ కలకలం వివాదంపై కేసు నమోదు చేశామని తెలిపారు.

 Compromise On Security.. Ttd Eo Comments-TeluguStop.com

డ్రోన్ ఆపరేటర్లు అత్యుత్సాహంతో వీడియో తీసి ఉంటే మాత్రం చర్యలు తప్పవని చెప్పారు.అదేవిధంగా త్వరలో తిరమలు యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

అయితే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube