ప్రముఖ టాలీవుడ్ సింగర్లలో ఒకరైన సునీతకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.రెండో పెళ్లి తర్వాత సునీతకు మూవీ ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నా సునీత మాత్రం తనకు నచ్చిన ఆఫర్లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.
అయితే భర్త పుట్టినరోజు సందర్భంగా సునీత కీలక నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
తెలుస్తున్న సమాచారం ప్రకారం రామ్ వీరపనేని బాల్యంలో పుట్టినరోజును జరుపుకున్న స్కూల్ లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయని సమాచారం అందుతోంది.
రామ్ వీరపనేని స్నేహితులకు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆహ్వానం అందిందని సమాచారం అందుతోంది.భర్త కోసం సునీత ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో ఆమె చాలా గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
వైరల్ అవుతున్న వార్తల గురించి సునీత స్పందిస్తే మాత్రమే పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.సునీత రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.
సునీత వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.సునీతకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
సునీత స్థాయిలో చాలా సంవత్సరాల పాటు సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించిన సింగర్ అయితే ఈ మధ్య కాలంలో లేరనే సంగతి తెలిసిందే.కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా సునీత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.సునీత రెమ్యునరేషన్ కూడా లక్షల్లోనే ఉందని తెలుస్తోంది.పలు సినిమాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీతకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.సునీత రెండో పెళ్లి తర్వాత మరింత సంతోషంగా ఉన్నారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రాజెక్ట్ ల ఎంపికలో సునీత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.