విజయనగరం జిల్లాలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.విజయనగరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలోని విశాల్ మార్ట్ లో మంటలు చెలరేగాయి.

 Fire Accident In Vizianagaram District.. Huge Loss Of Property-TeluguStop.com

దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.స్థానికుల సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.ప్రాణహానీ తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అయతే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు మార్ట్ యాజమాన్యం భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube