పెళ్లి కూతురైనా జబర్దస్త్ రీతూ చౌదరి.. ఫోటో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ ఆర్టిస్ట్ రీతూ చౌదరి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా తన పరిచయాన్ని ఎక్కువగా పెంచుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది ఈ హాట్ బ్యూటీ.

 Jabardast Ritu Choudhary Is The Daughter Of The Bride, Jabardast, Ritu Choudhary-TeluguStop.com

జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్ లలో, వెండితెరపై పలు సినిమాలలో నటించింది.తన అందంతో మాత్రం బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.

నిత్యం సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.

మొదట్లో ఈమె టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియా స్టార్ గా మారింది.

దీంతో ఆ మార్గం తో వెండితెరపై అడుగు పెట్టింది.చాలా వరకు హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించింది.

ఇక బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది.

ఇక జబర్దస్త్ లో కూడా అడుగు పెట్టి అందులో లేడీ కమెడియన్ గా మంచి సక్సెస్ అందుకుంది.

అందులో మాత్రం తన అందాలతో జబర్దస్త్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.ఎప్పుడు ఏదో ఒక గెటప్ తో బాగా హైలెట్ అవుతుంది.ఇక తన నవ్వుతో ఎంతోమంది కుర్రాళ్లను పడేసింది రీతూ చౌదరి.

జబర్దస్త్ లో కూడా తన పొట్టి పొట్టి బట్టలతో బాగా సందడి చేస్తుంది.అంతేకాకుండా అజర్ తో అందరూ ముందే రొమాన్స్ చేస్తూ బాగా షాక్ లు ఇస్తుంది.

అలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈమె సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా షో చేస్తుంది.

అప్పుడప్పుడు తనకు సంబంధించిన అప్డేట్లను బాగా షేర్ చేసుకుంటోంది.

నిజానికి రీతూ హైపర్ ఆది వల్ల జబర్దస్త్ లోకి అడుగుపెట్టింది.అలా ఈమెకు బుల్లితెరపై ఒక స్పెషల్ క్రేజ్ రావటంతో ఒక స్టార్ హీరోయిన్ లా రెడీ అవుతూ అందరికి షాక్ ఇస్తుంది.కానీ ఈమె ఎన్ని ఫోటోలు పంచుకున్న కూడా బాగా నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొంటుంది.

ఇక వాటిని తట్టుకోలేక కామెంట్లు రావద్దని కామెంట్ సెషన్ ను మ్యూట్ లో పెట్టేసింది ఆ మధ్య.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన ఇన్ స్టా వేదికగా ఒక ఫోటో పంచుకుంది.అందులో తను పెళ్లికూతురు గెటప్ లో కనిపిస్తూ తన తండ్రికి ముద్దు పెడుతూ కనిపించింది.దీంతో ఆమె నిజంగానే పెళ్లి చేసుకుంటుందా అని తన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

గతంలో ఈ హాట్ బ్యూటీకి పెళ్లి ఫిక్స్ అయ్యిందని అంతేకాకుండా.తన సోషల్ మీడియా వేదికగా తన భర్తతో దిగిన ఫోటోలు పంచుకుందని బాగా వార్తలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube