ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.ఈ నెల 21న సర్టిఫికెట్ల పరిశీలనకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించనుండగా.
ఈ నెల 22న చివరి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది.ఈ నెల 21-23 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉండగా.
ఈ నెల 26న సీట్లు కేటాయిస్తారు.ఈ నెల 27న స్పాట్ అడ్మిషన్ల గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తారు.