తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈయన ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో వరుస విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పుడు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఆయన అనిల్ రావిపూడి,( Anil Ravipudi ) శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన 30 సంవత్సరాల వాడిలా కనిపిస్తున్నాడు.దానికి కారణం ఆయన చేసే వ్యాయామాలే అంటూ చాలామంది సినిమా ప్రముఖులతో పాటు సినీ విమర్శకులు సైతం ఆయన ఫిట్నెస్ కి ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఇకమీదట చేయబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలి.ఇప్పటికే బాలయ్య బాబు( Balayya Babu ) లాంటి సీనియర్ స్టార్ హీరో వరుసగా నాలుగు విజయాలను నమోదు చేసి ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో చిరంజీవి బోళా శంకర్( Bhola Shankar ) సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఒక సినిమా కూడా రిలీజ్ చేయకపోవడం విశేషం…మరి ఇక మీదట రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తేనే ఆయన స్టార్ హీరోగా మరికొన్ని రోజుల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతాడు లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుందనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేయబోయే సినిమాల మీద చాలా అంచనాలైతే ఉన్నాయి…
.