చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలో నటించనున్న యంగ్ హీరో...

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు.ఇప్పుడున్న హీరో వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే ప్రతి ఒక్కరు తమకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవాలని అహర్నిశలు ప్రయత్నం చేసి సక్సెస్ లను సాధించి ముందుకు సాగుతున్న వారే కావడం విశేషం…

 Chiranjeevi Is The Young Hero To Act In Srikanth Odela Film Details, Chiranjeevi-TeluguStop.com
Telugu Chiranjeevi, Srikanth Odela, Nani, Paradise, Tollywood-Movie

మరి ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే స్టార్ స్టేటస్ ని సంపాదించుకోవాలి.అలాగే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లకే ఇక్కడ పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలైతే వస్తాయి.మరి అలాంటి సందర్భంలోనే యంగ్ హీరోలు స్టార్ హీరోలుగా మారుతూ యంగ్ డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్ గా మారే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.ఇక్కడి వరకు బాగానే ఉంది.

కానీ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) సైతం ప్రస్తుతం నానితో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు.మరి ఈ సినిమా తర్వాత చిరంజీవితో( Chiranjeevi ) చేయబోయే సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

 Chiranjeevi Is The Young Hero To Act In Srikanth Odela Film Details, Chiranjeevi-TeluguStop.com

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో ఆయన చాలావరకు ఆచితూచి అడుగులు వేస్తున్నారట.

Telugu Chiranjeevi, Srikanth Odela, Nani, Paradise, Tollywood-Movie

ఇక నానితో( Nani ) చేస్తున్న పారడైజ్( Paradise Movie ) సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.మరి చిరంజీవితో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.ఇక ఈ సినిమాలో మరొక యంగ్ హీరోని కూడా భాగం చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం అయితే తెలియడం లేదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్తలు చాలా వరకు వైరల్ గా మారుతున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube