రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ( Game Changer Movie ) బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేదు.క్రిటిక్స్ నుంచి, యూట్యూబర్స్ నుంచి ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.
గేమ్ ఛేంజర్ సినిమా ఫస్ట్ డే భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించగా ఆ తర్వాత ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే విషయంలో ఫెయిల్ అయిందని చెప్పవచ్చు.అయితే మెగా ఫ్యాన్( Mega Fans ) చేసిన కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.
గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో చాలామంది శంకర్ ను( Shankar ) నిందిస్తున్నారు కానీ చరణ్( Ram Charan ) పర్ఫామెన్స్ గురించి ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ చేయలేకపోయారని చరణ్ ఎంచుకున్న కథలో లోపం ఉందని చెప్పలేకపోయారని మెగా ఫ్యాన్ అభిప్రాయపడుతున్నారు.రాజమౌళి( Rajamouli ) నెగిటివ్ సెంటిమెంట్ వల్లే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ అంచనాలను అందుకోలేకపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మెగా ఫ్యాన్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతో చరణ్ బుచ్చిబాబు( Buchibabu ) కాంబో మూవీ ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది.చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్నారు.
చరణ్ జాన్వీ జోడీ క్యూట్ జోడీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ ఏడాదే చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.చరణ్ జాన్వీ జోడీ క్యూట్ జోడీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రామ్ చరణ్ కు క్రేజ్ మామూలుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.రామ్ చరణ్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందని చెప్పవచ్చు.