బాలయ్య పై ముద్దుల వర్షం కురిపించిన టాలీవుడ్ హీరో.... ఏదో తేడాగా ఉందంటున్న నేటిజన్స్?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డాకు మహారాజ్( Daaku Maharaaj ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది.

 Netizens Troll On Balakrishna And Vishwak Sen Kisses Details, Vishwak Sen, Balak-TeluguStop.com

డైరెక్టర్ బాబి( Director Bobby ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది.ఇక ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతున్న నేపథ్యంలో బాలయ్య ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Telugu Balakrishna, Daaku Maharaaj, Bobby, Vishwak Sen, Vishwaksen-Movie

ఇకపోతే బాలకృష్ణ వెంట ఇటీవల కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోస్ అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) విశ్వక్ సేన్( Vishwak Sen ) వంటి వారు నిత్యం కనపడుతూనే ఉంటారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సక్సెస్ వేడుకలు ప్రారంభం అయ్యాయి.ఈ క్రమంలోనే ఈ వేడుకలలో బాలకృష్ణతో పాటు ఈ ఇద్దరు హీరోలు కూడా కనిపించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సంతోషంలో బాలయ్య ఈ ఇద్దరు హీరోలకు ముద్దు పెట్టగా వీరిద్దరూ కూడా బాలకృష్ణపై ముద్దుల వర్షం కురిపించారు.

Telugu Balakrishna, Daaku Maharaaj, Bobby, Vishwak Sen, Vishwaksen-Movie

ఇలా ఈ ముగ్గురు ఒకరిపై మరొకరు ముద్దుల వర్షం కురిపించుకుంటున్న నేపథ్యంలో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది.ఈ క్రమంలోనే కొంతమంది ఈ వీడియో పై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఇదేంట్రా బాబు మగవారికి మగవారే ముద్దులు పెట్టుకోవడమేంటి మిమ్మల్ని చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ముఖ్యంగా విశ్వక్ బాలయ్య పై ముద్దుల వర్షం కురిపించడంతో ఏంటి బ్రో తేడాగా బిహేవ్ చేస్తున్నావు .నువ్వు ఇలా తయారవుతావని అసలు ఊహించలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం మంచి టాక్ సొంతం చేసుకున్న డాకు మహారాజ్ సినిమా ముందు ముందు ఏ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube