బాలయ్య పై ముద్దుల వర్షం కురిపించిన టాలీవుడ్ హీరో…. ఏదో తేడాగా ఉందంటున్న నేటిజన్స్?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డాకు మహారాజ్( Daaku Maharaaj ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది.డైరెక్టర్ బాబి( Director Bobby ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది.

ఇక ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతున్న నేపథ్యంలో బాలయ్య ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

"""/" / ఇకపోతే బాలకృష్ణ వెంట ఇటీవల కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోస్ అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) విశ్వక్ సేన్( Vishwak Sen ) వంటి వారు నిత్యం కనపడుతూనే ఉంటారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సక్సెస్ వేడుకలు ప్రారంభం అయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ వేడుకలలో బాలకృష్ణతో పాటు ఈ ఇద్దరు హీరోలు కూడా కనిపించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సంతోషంలో బాలయ్య ఈ ఇద్దరు హీరోలకు ముద్దు పెట్టగా వీరిద్దరూ కూడా బాలకృష్ణపై ముద్దుల వర్షం కురిపించారు.

"""/" / ఇలా ఈ ముగ్గురు ఒకరిపై మరొకరు ముద్దుల వర్షం కురిపించుకుంటున్న నేపథ్యంలో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది.

ఈ క్రమంలోనే కొంతమంది ఈ వీడియో పై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఇదేంట్రా బాబు మగవారికి మగవారే ముద్దులు పెట్టుకోవడమేంటి మిమ్మల్ని చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా విశ్వక్ బాలయ్య పై ముద్దుల వర్షం కురిపించడంతో ఏంటి బ్రో తేడాగా బిహేవ్ చేస్తున్నావు .

నువ్వు ఇలా తయారవుతావని అసలు ఊహించలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం మంచి టాక్ సొంతం చేసుకున్న డాకు మహారాజ్ సినిమా ముందు ముందు ఏ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది అనేది తెలియాల్సి ఉంది.