ప్రతిరోజూ సోషల్ మీడియాలో చేపల వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి.అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఎందుకంటే ఈ వీడియో ఓ చేప సముద్రం నుంచి దూకింది.కేవలం 24 సెకన్లు ఉన్న ఈ క్లిప్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
ఈ చేప గాలిలో ఎగిరిందని నెటిజన్లు అంటున్నారు.అంతేకాదు.
ఈ చేపల ఎన్ని మీటర్ల ఎత్తుకు ఎగిరిందో సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోలో సముద్రం కనిపిస్తుంది.
ఇంతలోనే ఓ చేప నీటిలో నుంచి దూకుతుంది.ఆ చేప చేసిన జంప్ ఎంతో అద్బుతంగా ఉంటుంది.
ఆ చేప జంప్ చూస్తే ఆకాశాంలోకి ఎగిరిపోతుందేమో అనిపించేలా ఉంది.ఈ వీడియోను ఓషన్ వైరల్స్ అనే ఇన్ స్టా అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.ఇప్పటివరకు లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఈచేప 20 అడుగులు దూకిందని కొందరు, 30 అడుగులు దూకిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.మరికొందరైతే 7 మీటర్లు దూకిందని చెబుతున్నారు.
ఈ వీడియో చూసి ఈ చేప ఎంత ఎత్తుకు ఎగిరిందో మీరు కామెంట్ చేయండి.