టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ న్యూస్ గా మారింది.తాను ప్రేమలో ఉన్నానని చెబుతూ ఓ ఫోటో షేర్ చేసింది సురేఖా వాణి.
కూతురు సుప్రితతో హాట్ ఫోటోలతో ఆడియెన్స్ ను అలరించే సురేఖా వాణి సడెన్ గా ప్రేమలో ఉన్నా అంటూ పెట్టడంతో అందరు షాక్ అయ్యారు.అయితే ఆమె ప్రేమలో పడింది ఎవరితో అంటే తన నెక్లెస్ తో అని తెలుస్తుంది.
అవును సురేఖా వాణి తన మెడకు కొత్త నెక్లెస్ ధరించింది.ఆ పిక్ ను షేర్ చేసి ప్రస్తుతం తాను దాని ప్రేమలో ఉన్నట్టు పోస్ట్ పెట్టింది.
స్మాల్ స్క్రీన్ డైరక్టర్ సురేష్ తేజని ప్రేమించి పెళ్లాడిన సురేఖా వాణి ఆయన మరణం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.అయితే సినిమాలైతే చేయట్లేదు కాని కూతురు సుప్రితతో కలిసి హాట్ ఫోటోషూట్ లతో సురేఖా వాణి రెచ్చిపోవడం అందరికి తెలిసిందే.
సింగర్ సునీత లానే సురేఖా వాణి కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియాలో ఒకటే హడావిడి.అయితే సురేఖా వాణి ప్రేమలో ఉంది అనగానే అందరు ఎలర్ట్ అయ్యారు.
కాని ఆమె ఓ నెక్లెస్ ప్రేమలో పడటం గురించి తెలుసుకుని షాక్ అవుతున్నారు.