తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో యంగ్ హీరోలు సైతం వాళ్లకంటూ భారీ విజయాలను అందుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే మ్యాడ్ మూవీతో( Mad Movie ) సూపర్ సక్సెస్ ని సాధించిన కళ్యాణ్ శంకర్ ( Kalyan Shankar )దర్శకత్వంలో మ్యాడ్ 2 సినిమా ( Mad 2 movie )కూడా వస్తుంది.
మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ను సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోలకు భారీ గుర్తింపైతే వచ్చింది.వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.తద్వారా మరోసారి లడ్డు గాని పెళ్లి అంటూ మన ముందుకు వస్తున్న ఈ సినిమా యూనిట్ మరింత ప్రేక్షకులకు దగ్గర అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం భారీ విజయాన్ని కట్టబెడుతుందని నమ్ముతున్నారు.

గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి టీజర్ అయితే వచ్చింది.మరి ఈ టీజర్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అయింది.
మరి ఈ హైప్ ని వాడుకుంటూ ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమాలో అనుదీప్ కేవి ( Anudeep KV )కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ టీజర్ లో చివర్లో ఒక వ్యక్తి హీరోలకు ఫోన్ చేసి భాయ్ అని అంటాడు అప్పుడు సంగీత్ శోభన్ ఆ బై అంటూ ఫోన్ కట్ చేసే షాట్ నెక్స్ట్ లెవెల్ ల్లో ఉందనే చెప్పాలి….