తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి స్టార్ హీరో చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఆయన ఇప్పుడు త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తూనే అట్లీ( Atlee ) డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోబోతున్నాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఇలాంటి సందర్భంలో రెండు సినిమాలను ఏకకాలంలో చేసినట్లయితే అల్లు అర్జున్ లుక్ లో చాలా వరకు తేడాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా రెండు సినిమాలను ఏకకాలంలో కంప్లీట్ చేయాలనే ధోరణిలో అల్లు అర్జున్ ఆలోచిస్తున్నాడట.

మరి రెండు సినిమాలకు ఒకే లుక్ ను మెయింటైన్ చేస్తాడా లేదంటే సినిమాకి విగ్గును వాడుతూ మరో సినిమాలో న్యాచురల్ లుక్ లో కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాలు ఆయనకు భారీ గుర్తింపును తీసుకురావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే కనుక ఆయనకు భారీ గుర్తింపురావడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్న వాడవుతాడు… ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ ఇకమీదట ఎలాంటి సక్సెస్లను సాధిస్తాడు అనేది కూడా కీలకంగా మారబోతుంది…
.