తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది దర్శకులు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లు పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు తీసుకెళ్తుంటే మరి కొంతమంది మాత్రం చేసిన సినిమాలతో సక్సెస్ ని సాధించలేక డీలాపడుతున్నారు.
సాధించాలంటే అదిపెద్ద టాస్క్ అనే చెప్పాలి.ప్రస్తుతం స్టార్ హీరోలందరూ( star heroes ) పాన్ ఇండియాలో వాళ్ళ మార్కెట్ ని విస్తృతంగా పెంచుకునే ప్రయత్నమేతే చేస్తున్నారు.
మరి వాళ్ళు పెంచుకుంటున్న మార్కెట్ కు అనుగుణంగానే యంగ్ హీరోలు సైతం ఆ మార్కెట్ ని కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక నాని, విజయ్ దేవరకొండ( Nani, Vijay Devarakonda ) లాంటి హీరోలు పాన్ ఇండియాలో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.మరి వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నం యావత్ ఇండియన్ సినిమా( All Indian cinema ) ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది.కాబట్టి తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు తద్వారా వాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఏ మేరకు రాణిస్తారు పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొడుతూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరి ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరోకెత్తుగా మారబోతున్నాయి… ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ అయిన క్రియేట్ చేసుకున్నారు మరి ఇక మీదట కూడా అలాగే తెలుగు సినిమా స్థాయిని పెంచే చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.రాబోయే తెలుగు సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా అవ్వక్కవ్వబోతున్నారనేది వాస్తవం…
.